• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జూన్‌లోగా నియామకాలు పూర్తి చేయండి: సీఎం జగన్

    విద్యాశాఖపై జరిగిన సమీక్షలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరగా నోటిఫికేషన్లు ఇచ్చి.. జూన్‌ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కోర్టు కేసులకు ఆస్కారం లేకుండా నియామక ప్రక్రియ చేపట్టాలని సూచించారు. అలాగే డిగ్రీ చదువుతున్న విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచాలని తెలిపారు. వారి కోర్సుల్లోనే నైపుణ్య పాఠ్యాంశాలు ఇంటిగ్రెట్ చేయాలని ఆదేశించారు.