• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కర్ణాటకలో డీకే అనుచరుల ఆందోళనలు

    కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను సీఎంని చేయాలంటూ యువ కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున బెంగళూరులో ఆందోళన నిర్వహించారు. శివకుమార్ మద్దతు దారులు నినాదాలు చేశారు. దత్త పుత్రుడు కావాలా? అసలు పుత్రుడు కావాలా? అంటూ చేతుల్లో ప్లకార్డుల ప్రదర్శించారు. కర్నాటకకు డీకే కావాలి.. ముఖ్యమంత్రిని చేయాలి అంటూ డీకే మద్దతు దారులు నినాదాలు చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv