వంటచేసే చోట సాధారణంగా పాత్రలు, గరిటెలు వంటివి ఉంటాయి. కానీ, మధ్యప్రదేశ్ లోని దంద్రౌవా ధామ్ పుణ్యక్షేత్రం వద్ద మాత్రం కాంక్రీట్ మిక్సర్, ప్రొక్లెయిన్, భారీ ట్రాలీలు దర్శనమిస్తాయి. ఎందుకంటే ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో వస్తుంటారు. వారందరి కోసం ఆహారం, ప్రసాదం ఏర్పాటు చేసేందుకు భారీ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. పిండి కలపటానికి కాంక్రీట్ మిక్సర్, వంట పదార్థాలు మార్చేందుకు ప్రొక్లెయిన్, వాటిని తరలించేందుకు ట్రాలీలు వినియోగిస్తుంటారు.
కాంక్రీట్ మిక్సర్, ప్రొక్లెయిన్ తో వంటలు

© ANI Photo