• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎన్నికల హామిపై మాటమార్చిన కాంగ్రెస్!

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ ఇచ్చిన ఐదు గ్యారంటీ పథకాలపై ఆ పార్టీ మాట మార్చి ప్రజలకు షాకిచ్చింది. గ్యారంటీ కార్డులకు షరతులు వర్తిస్తాయని మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వర్‌ అన్నారు. ముందుగానే ప్రకటించినట్లుగా మెుదటి మంత్రి వర్గ సమావేశంలో ఆ ఐదు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. కాగా, ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ 135 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు అర్హత సాధించింది. అయితే కన్నడ సీఎం ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv