• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • దేశానికి కాంగ్రెస్ చేసిందేమీ లేదు: కేసీఆర్

  దేశాన్ని ఎన్నో ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. మహరాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల శిక్షణ శిబిరంలో కేసీఆర్ మాట్లాడారు. ‘‘కర్ణాటక ఎన్నికల ఫలితాలను చూసి కొందరు ఏదో మాట్లాడుతున్నారు. దేశం మొత్తానికి తెలంగాణ రోల్‌మోడల్ కావాలి. అకోలా, ఔరంగాబాద్‌లలో తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దేశం మొత్తం ఇదే పరిస్థితి నెలకొంది. సాగునీరు లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.’’ అంటూ పేర్కొన్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv