• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • TS: కాంగ్రెస్ ఆరునెల‌ల మ‌హా పాద‌యాత్ర‌

    వ‌చ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఆరు నెల‌ల పాటు పాద‌యాత్ర చేప‌ట్టేందుకు సిద్ధ‌మ‌వుతుంది. జూన్ 10, ఆగస్టు 7 మధ్య జరిగే DCC,మండల, TPCC స్థాయిలలో పార్టీ సంస్థాగత ఎన్నికల తర్వాత ఇది ప్రారంభమ‌వుతుంది. ‘ప్రజా దీవెన’ పేరుతో నిర్వహించనున్న దీనికి సంబంధించిన విధివిధానాలపై టీపీసీసీ చీఫ్ ఎ. రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. టీఆర్ఎస్ ముంద‌స్తు ఎన్నికలు నిర్వ‌హించేందుకు స‌న్న‌ద్ద‌మ‌వుతున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ త‌మ పార్టీని బ‌లోపేతం చేసుకునేందుకు ఈ నిర్ణ‌యం తీసుకుంది.