• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇక్కడ కాంగ్రెస్ రాదులే: కేటీఆర్

    TS: ‘ద కేరళ స్టోరీ’ సినిమా కర్ణాటకలో ఎలా ప్రభావం చూపలేదో.. అక్కడి ఫలితం ప్రభావం తెలంగాణలోనూ ఉండబోదని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఏదేమైనా నీచ, విభజన రాజకీయాలను తిరస్కరించిన కన్నడ ప్రజలకు ధన్యవాదాలు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇకనుంచి పెట్టుబడుల విషయంలో బెంగుళూరు, హైదరాబాద్ మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని ఆకాంక్షించారు. హైదరాబాద్, బెంగుళూరు కలిసి దేశాన్ని అత్యున్నతంగా మార్చుతాయన్నారు. కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్‌కు కేటీఆర్ శుభాకాంక్షలు చెప్పారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv