ఇస్రో నంబీ నారాయణన్‌పై కుట్ర కేసులో నిందితులకు కేరళ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసును తిరిగి కేరళ హైకోర్టుకే అప్పగిస్తున్నామని, నెలలోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కాగా నారాయణన్‌పై కుట్ర కేసులో గుజరాత్ మాజీ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్, రిటైర్డ్ నిఘా అధికారి పీఎస్ జయప్రకాశ్, ఇద్దరు పోలీసులు ఎస్ విజయన్, థంపి ఎస్ దుర్గాదత్లపై సీబీఐ కేసులు పెట్టింది. కానీ వారికి కేరళ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
నంబీ నారాయణన్‌పై కుట్ర కేసు; సుప్రీం కీలక తీర్పు

© ANI Photo