TS: HYDలో మరోసారి ఉగ్రదాడికి కుట్ర జరిగింది. ముందస్తు సమాచారంతో పోలీసులు ఈ కుట్రను భగ్నం చేశారు. సభలపై గ్రనేడ్లు విసిరి మతపరమైన ఉద్రిక్తతలకు దారితీయాలని కుట్ర పన్నినట్లు సమాచారం. దీంతో ముసారాంబాగ్లో నివాసముంటున్న జాహెద్తో పాటు మరో మరో ఇద్దరు అరెస్టయినట్లు తెలుస్తోంది. వీరి వద్ద నుంచి హ్యాండ్ గ్రనేడ్లు, డబ్బును స్వాధీనం చేసుకున్నారు. బేగంపేట బ్లాస్ట్ కేసులో జాహెద్ నిందితుడు. ఇతడికి ఐఎస్ఐతో కనెక్షన్ ఉన్నట్లు సమాచారం.
HYDలో ఉగ్రదాడికి కుట్ర

YouSay