TS: తనపై లైంగిక పరమైన ఆరోపణలు రావడంపై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య స్పందించారు. కొందరు కావాలనే ఇలా చేస్తున్నారని ఆయన వెల్లడించారు. త్వరలోనే కేసీఆర్, కేటీఆర్‌లను కలిసి విషయాన్ని వివరిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తనను అప్రతిష్ఠ పాలు చేసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. కాగా, తనను రెండేళ్లుగా ఎమ్మెల్యే వేధిస్తున్నాడని జానకీపురం సర్పంచ్ నవ్య మీడియాకు వెల్లడించారు. తండ్రిలా భావించానని కానీ, ఎమ్మెల్యే మాత్రం ఐ లవ్ యూ అంటూ చెప్పేవారని ఆరోపించారు.
-
© ANI Photo
-
Courtesy Facebook: Dr.ThatikondaRajaiah