ప్రధాని మోదీ హత్యకు పీఎఫ్ఐ సంస్థ కుట్ర పన్నినట్లు NIA విచారణలో తేలింది. గతేడాది ప్రధాని బిహార్ పర్యటన సందర్భంగా ఆయనపై దాడికి కుట్ర పన్నినట్లు తెలిసింది. ప్రధాని సహా యూపీలోని పలువురు నేతలపై దాడులకు కుట్రపన్నినట్లు తెలిసింది. పీఎఫ్ సంస్థకు పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు నిర్ధరించారు. ఉగ్రకార్యకలాపాలకు ఈ సంస్థ నిధులు సమకూర్చినట్లు కూడా విచారణలో తేలింది. ఇటీవల ఈ కేసులో అరెస్ట్ అయిన వారని నుంచి తాజా సమాచారని అధికారులు సేకరించారు.
ప్రధాని మోదీ హత్యకు కుట్ర

yousay