భారత్ సెమీస్ అవకాశాలు మెరుగవుతున్న కొద్దీ పాక్ మాజీలు అక్కసు వెళ్లగక్కడం కూడా ఎక్కువవుతోంది. తాజాగా ఈ జాబితాలో అఫ్రీదీ చేరాడు. టీమిండియాను సెమీస్ చేర్చేందుకు ICC ప్రయత్నిస్తోందని అందుకే.. బంగ్లా మ్యాచ్‌లో టీమిండియాకు అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపించాడు. బంగ్లా తప్పక గెలుస్తుందని భావించామని…అప్పటికీ చాలా బాగా పోరాడిందని అఫ్రీదీ అన్నాడు.
“భారత్‌ను సెమీస్ చేర్చేందుకు కుట్ర”

© ANI Photo(file)