రహదారుల నిర్మాణ లక్ష్యం ( 2022-23 ) అందుకుంటామని కేంద్ర రోడ్డు, రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 12,000 కిలోమీటర్ల రోడ్డు నిర్మించనున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో వెనుకబడిన మళ్లీ పుంజుకున్నామని వెల్లడించారు. ఇప్పటికే NHAI రెండు దశల ఇన్విట్లలో రూ. 2850 కోట్లు సమీకరించింది. రుతుపవనాల నిష్క్రమణ వల్ల వేగం కాస్త తగ్గిందని.. అయినా, మార్చి కల్లా నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు.