– చార్మినార్ చేరుకున్న టీ కాంగ్రెస్ నేతలు
– భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించిన కాంగ్రెస్ నేతలు
– భాగ్యలక్ష్మి టెంపుల్లో కాంగ్రెస్ నేతల ప్రత్యేక పూజలు
– సోనియా గాంధీ కరోనా నుంచి కోలుకోవాలని పూజలు
– హాజరైన భట్టి విక్రమార్క, వీహెచ్, అంజన్ కుమార్ యాదవ్
– ఎమ్మెల్యే సీతక్కతోపాటు హాజరైన పలువురు ప్రముఖులు
– బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో చర్చనీయాంశం