50 వేల‌కు త‌గ్గిన యాక్టివ్ కేసుల సంఖ్య‌

© File Photo

దేశంలో క‌రోనా వ్యాప్తి అదుపులోకి వ‌స్తుంది. నేడు కొత్త‌గా 5,379 కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. గ‌త 24 గంట‌ల్లో క‌రోనా కార‌ణంగా 27 మంది మృతిచెందారు. కేవ‌లం కేర‌ళ రాష్ట్రంలోనే 11 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. ఇక‌ 7,094 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు 50,594. రోజూవారి పాజిటివిటీ రేటు 1.67 శాతంగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 213 కోట్ల వ్యాక్సిన్ డోసుల‌ను పంపిణీ చేశారు.

Exit mobile version