కరోనా మహమ్మారి కేసులు మరోసారి తీవ్రస్థాయిలో పెరిగే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. యూఎస్‌లోని పలు ప్రాంతాల్లో మురుగు నీటిపై సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ రీసెర్చి చేయగా ఈ విషయం బయటపడింది. మురుగు నీటిలో మార్చి 1 నుంచి 10 వరకు చేసిన పరిశోధనలో కరోనా వైరస్ ప్రాబల్యం తొలుత తగ్గినట్లు కనిపించినప్పటికీ, క్రమక్రమంగా వైరస్ పెరుగుతూ వస్తున్నట్లు తెలుస్తుంది.