• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • ప్రపంచవ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు

    ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్న‌ట్లు తెలుస్తోంది. మార్చి 7-13 మధ్య 11 మిలియన్ల కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. అంతకు ముందు వారంతో పోలిస్తే ఇది 8 శాతం ఎక్కువగా ఉండ‌టం ఆందోళన కలిగించే ఆంశం. కొన్ని దేశాలలో పరీక్షలు తగ్గినప్పటికీ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతోంది. అయితే టెస్టుల సంఖ్య పెంచితే మ‌రిన్ని కేసులు పెరిగే అవ‌కాశ‌ముందని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ హెచ్చ‌రించారు. ఒమిక్రాన్, BA.2 వేరియంట్స్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నాయ‌న్నారు. చైనా లో తాజాగా ఒకరోజులో 3,000 కొత్త కేసులు రావ‌డంతో రెండు సంవత్సరాల తర్వాత స‌రికొత్త రికార్డులు న‌మోదవుతున్నాయి. దక్షిణ కొరియాలో 621,328 కోవిడ్ కేసులు, 429 మరణాలు నమోదయ్యాయి.