• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Reviews
  • 99 రోజుల తర్వాత దేశంలో 7 వేలు దాటిన కరోనా కేసులు

    దేశంలో గత 24 గంటల్లో 7,584 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 36,267కు చేరింది. రోజువారీ కేసులు 99 రోజుల తర్వాత మొదటిసారిగా 7,000లను దాటేశాయి. మరో 24 మంది కరోనా కారణంగా మరణించారు. అయితే రికార్డైన కరోనా కేసుల్లో మహారాష్ట్ర, కేరళలోనే దాదాపు 70% కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు చైనాలో కూడా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.