• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఫోర్త్ వేవ్ వస్తుందా ?

    దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రెండు సంవత్సరాలుగా దేశానికి పట్టిన మహమ్మారి, ఇక ముగిసిపోయిందని అందరూ తమ తమ సాధారణ జీవితాల్లోకి వెళ్లిపోతున్నారు. అయితే కోవిడ్ పుట్టినిల్లులా భావిస్తున్న చైనాలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రపంచం మొత్తం మళ్ళీ ఉలిక్కిపడింది. కొత్త వేరియెంట్ ప్రభావం ఇండియా మీద కూడా ఉండనుందని, ఏకంగా 75 శాతం మంది ఈ మహమ్మారి బారిన పడే అవకాశం ఉందని కోవిడ్ 19 టాస్క్ గ్రూపుకు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ఎన్కే అరోరా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఫోర్త్ వేవ్‌కు దారి తీసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.