ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అభిప్రాయపడ్డారు. ఆహారం, ఇంధనం, ఫర్టిలైజర్స్, రుణాలు వంటివి తీవ్రమయ్యాయని చెప్పారు. దురదృష్టం ఏంటంటే.. ఈ సమస్యలు లేనట్లు అందరూ ప్రవర్తిస్తున్నారని, కానీ వీటినే ఇండియా నొక్కి చెప్తోందన్నారు. తమ ప్రాధాన్యతను గుర్తించి.. భారత్ ఓ వారధి లాంటిదని UN జనరల్ అసెంబ్లీ అభిప్రాయపడినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం జనరల్ అసెంబ్లీ తటస్థ వైకరిని అవలంభిస్తోందని జైశంకర్ స్పష్టం చేశారు.
ఆర్థిక సంక్షోభంలో దేశాలు: జైశంకర్

Courtesy Twitter:ani