• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

    కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పపై కేసు నమోదు చేయాలని బెంగళూరులోని స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. యడియూరప్ప ఉపముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెంగళూరులోని బెల్లందూర్ సమీపంలోని 4.30 ఎకరాల భూమిని డీ నోటిఫై చేశారని ఓ వ్యక్తి కేసు నమోదు చేశాడు. ఈ కేసుపై అప్పట్లో విచారణ జరిపిన అధికారులు కేసు నిరాధారమైనదని, నివేదిక సమర్పించారు. ఆ నివేదికను తోసిపుచ్చిన లోకాయుక్త స్పెషల్ కోర్టు, మరలా విచారణ జరపాలని ఆదేశించింది. ఈ మేరకు యడియూరప్పపై సెక్షన్ 13(2)తో పాటు సెక్షన్ 13(1)(డి) కింద కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించింది.