నేడు కరోనా కేసులు మరోసారి భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 17,073 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే 45 శాతం మేర కేసులు పెరిగాయి. నిన్న తక్కువ కేసులు రావడంతో హమ్మయ్యా.. అని ఊపిరి పీల్చుకున్న జనం నేడు కేసులు మళ్లీ పెరగడంతో భయబ్రాంతులకు గురవుతున్నారు.