గతేడాది జనవరి 16న దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ముందుగా మెడికల్ సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్లు వేశారు. ఆ తర్వాత 45 ఏళ్లకు పైబడిన వారికి టీకా ప్రక్రియ ప్రారంభమయింది. ఈ జనవరి జనవరిలో 15-18 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో తాజాగా కేంద్రం 12-14 ఏళ్లు దాటిన వారికి కూడా వ్యాక్సిన్లు అందజేయాలని నిర్ణయించారు. ఈ బుధవారం (మార్చి 16) నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. అదే విధంగా 60 ఏళ్ల పైబడిన వారికి ప్రికాషనరీ డోస్ ఇవ్వనున్నట్లు కేంద్రం పేర్కొంది.
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం