సీపీగెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల

© ANI Photo

తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో పీజీ ప్రవేశాలకు నిర్వహిస్తున్న సీపీగెట్ పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది. ఆగస్ట్‌ 11 – 22 వరకు ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. రోజుకు మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు.సీపీగెట్ నోటిఫికేషన్ జూన్‌లో విడుదలైంది. ఉస్మానియా, కాక‌తీయ‌, పాల‌మూరు, మ‌హాత్మాగాంధీ, శాతవాహ‌న‌, తెలంగాణ‌, జేఎన్టీయూ హెచ్, మ‌హిళా వ‌ర్సిటీల్లో సీపీగెట్ ద్వారా అడ్మిషన్లు కల్పించనున్నారు. పీజీతో పాటు ఐదేళ్ల ఇంటిగ్రెటేడ్ కోర్సులకు ఈ ఎగ్జామ్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

Exit mobile version