• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సీపీఐ రాజకీయ సన్యాసం తీసుకోలేదు: నారాయణ

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తాము రాజకీయ సన్యాసం తీసుకోలేదన్నారు. తెలంగాణలో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. తమకు సీట్లు కావాలని చెప్పారు. కర్ణాటక ఫలితాల తర్వాత తమకు కొత్త ఆప్షన్ లభించినట్లు పేర్కొన్నారు. కేసీఆర్ జాయింట్ యాక్షన్‌లోకి రావడం లేదన్నారు. కొన్ని రోజులు వేచి చూసిన తర్వాత…జాతీయ కార్యవర్గ సమావేశంలో పొత్తులపై చర్చిస్తామని చెప్పారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv