– బాసర ట్రిపుల్ ఐటీ దగ్గర సీపీఐ నారాయణ అరెస్టు
– విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన నారాయణ
– చదువులేని విద్యాశాఖ మంత్రి వల్ల సమస్యలని నారాయణ ఆరోపణ
– యూనివర్సిటీలో కనీస సమస్యలు లేవని విద్యార్థుల ఆందోళన
– మరోవైపు వీసీని కూడా నియమించాలని స్టూడెంట్స్ డిమాండ్
– యూనివర్సిటీ గేటు ముందు వేల మంది విద్యార్థుల నిరసన