వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ క్రేజీ కాంబినేషన్ ప్రకటించాడు. కన్నడ స్టార్ హీరోతో తన తరువాతి సినిమా చేయనున్నట్లు తెలిపాడు. ఈ మూవీకి ‘R’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. దేశంలో ఓ క్రిమినల్.. తెలియకుండా చేసిన హత్యల ఆధారంగా ఈ సినిమా రూపొందించనున్నట్లు పేర్కొన్నాడు. ఈ సినిమాను ఏ స్క్వేర్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.