• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పుష్ప-2 గురించి క్రేజీ రూమర్

    అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ‘పుష్ప’. 2021 డిసెంబర్‌లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ సంపాదించాడు కూడా. దీంతో సినీ ప్రేక్షకులు, పుష్ప అభిమానులందరూ ‘పుష్ప-2’ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ మూవీలో అల్లు అర్జున్ 55 ఏళ్ల వయసున్న వ్యక్తిగా కనిపించనున్నాడట. అయితే ఈ సీక్వెన్స్ ఓ షాట్ మాత్రమే ఉంటుందా, లేదా మూవీ మొత్తం ఇలానే ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.