అవతార్-2 మూవీ నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ను ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్’తో పాటే ఈనెల 6న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. అవతార్-1 ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకోవడంతో అవతార్-2(ది వే ఆఫ్ వాటర్)పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గత నెలలో జరిగిన సినిమాకాన్ కార్యక్రమంలో ఈ మూవీ ప్రచార చిత్రాన్ని ఇప్పటికే పలువురు చూసి రివ్యూ ఇవ్వడంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
AP News
సొంత పార్టీ నేతలపై కోటం రెడ్డి తీవ్ర విమర్శలు