‘ఎన్టీఆర్ 30’ మూవీపై క్రేజీ అప్‌డేట్

© File Photo

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ మూవీ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించి కొరటాల క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ‘ఈ ప్రాజెక్టులో ఎన్టీఆర్ ఫుల్ మాస్ లుక్‌లో కనిపిస్తాడని, అందుకు తగ్గట్టే కథ ఉంటుందని వెల్లడించారు. తారక్ సరసన అలియా భట్ నటించనుందా లేక రష్మిక మంధానను ఫైనల్ చేశారా..? అనే ప్రశ్నకు క్లారిటీ ఇవ్వలేదు. కాని ఎన్టీఆర్ బర్త్ డే(మే 20) రోజున ఈ మూవీకి సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version