• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ మెంబర్స్‌కి క్రెడిట్ కార్డ్

    ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ సభ్యుల కోసం నూతన క్రెడిట్ కార్డ్ అందుబాటులోకి వచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో కలిసి ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. హోల్‌సేల్ సభ్యులకు ఈ క్రెడిట్ కార్డు ద్వారా పలు బెనెఫిట్స్‌ దక్కనున్నాయి. యాక్టివేషన్ క్యాష్‌బ్యాక్ కింద రూ.1500 లబ్ధి పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్‌లో చేసే వ్యయంపై 5శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. యుటిలిటీ బిల్స్‌పై అదనపు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు వర్తిస్తాయి. 200కు పైగా దేశాల్లో కార్డు సేవలు పొందవచ్చు. డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నెట్‌వర్క్‌పై కార్డు పని చేస్తుంది.