నిధితో క్రికెటర్ పృధ్వీ ప్రేమాయణం

Screengrab Instagram:nidhi

భారత యువ క్రికెటర్ పృధ్వీషా నటి నిధి తపాడియాతో ప్రేమాయణం నడుపుతున్నట్లు తెలుస్తోంది. పృధ్వీషా తన గర్ల్‌ఫ్రెండ్ నిధి తపాడియాతో కలసి ఒక ఆలయంలో అమ్మవారి ముందు దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం పలువురి కంటపడ్డారు. కాగా నిధి తపాడియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సంచలనం. ఆమెకు లక్ష మందికి ఫాలోవర్లు ఉన్నారు. ‘సీఐడీ’ వెబ్ సీరీస్‌లోనూ నటించింది. ఇక పృధ్వీషా భారత్ తరఫున 4 టెస్టులు, 6 వన్డేలు ఆడాడు.

Exit mobile version