• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సీబీఐ డైరెక్టర్‌గా క్రికెటర్ మామ

    సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) నూతన డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్ బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగనున్నారు. ఇప్పటివరకు ఆయన కర్ణాటక డీజీపీగా బాధ్యతలు నిర్వహించారు. ప్రవీణ్ కర్ణాటకలో పలు ఉన్నత పదవులు చేపట్టారు. డిప్యుటేషన్ మీద మారిషస్‌లో కూడా పనిచేశారు. కర్ణాటక హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా, అడిషనల్ డీజీపీగా, ఆర్పీఎఫ్ ఏడీజీగా, డీజీపీగా బాధ్యతలు నిర్వహించారు. కాగా ప్రవీణ్ సూద్ అల్లుడే భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv