కేంద్రంపై విమర్శలు గుప్పించిన కేటీఆర్

Courtesy Twitter: KTR

విద్యాసంస్థల కేటాయింపులో కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి మొండిచేయి చూపించిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. దేశవ్యాప్తంగా 7 IAMలు, 7 IITలు కేటాయించినప్పటికీ తెలంగాణకు ఒక్కటి కూడ దక్కలేదన్నారు. మోదీ ప్రభుత్వం ప్రతి విషయంలో రాష్ట్రంపై వివక్షత చూపిస్తుందన్నారు. వివిధ రాష్ట్రాలకు 4 NITలు, 157 మెడికల్ కళాశాలలు, 84 నవోదయాలు అందించినప్పటికీ ఈ రాష్ట్రానికి మాత్రం రిక్తహస్తమే మిగిలిందని ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.

Exit mobile version