• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వివాదంలో పాక్‌ మిస్‌ యూనివర్స్‌

    ఇటీవల మాల్దీవుల్లో జరిగిన తొలి ‘మిస్ యూనివర్స్ పాకిస్థాన్’ పోటీల్లో విజేతగా నిలిచిన 24 ఏళ్ల ఎరికా రాబిన్‌పై ఆమె స్వదేశంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మత పెద్దల నుంచి ప్రధాని వరకూ ప్రతి ఒక్కరూ పోటీని, ఎరికా రాబిన్ పాల్గొనడాన్ని విమర్శించారు. ఈ ఘటన పాకిస్థాన్‌ను అవమానించడమేనని మండిపడుతున్నారు. ఈ పోటీల నిర్వాహకులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ‘తాకి ఉస్మానీ’ అనే ఇస్లామిక్ పండితుడు డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనుమతి తీసుకోకుండానే పోటీల్లో పాక్‌ పేరును నిర్వాహకులు వినియోగించినట్లు తెలుస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv