హైదరాబాద్ లో గల అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ లో ఈ రోజు భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి సూట్ కేస్ రాడ్స్ లో బంగారం బయటపడింది. రూ. 1.20 కోట్ల విలువైన రెండున్నర కేజీల బంగారం దొరికింది. ఆ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
HYD: భారీగా బంగారం పట్టివేత

© File Photo