• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • CSK VS KKR: టాస్ గెలిచిన చెన్నై

  కోల్‌కతా, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది.

  CSK:రుతురాజ్ గైక్వాడ్, కాన్వే, రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మోయిన్ అలీ, జడేజా, ధోని, దీపక్ చాహర్, తుశార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ
  KKR: రహమనుల్లా గుర్బాజ్, జాసన్ రాయ్, నితీశ్ రానా, రస్సేల్, రింకూ సింగ్, శార్దూల్ థాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రానా, సుయాశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv