• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • CSK VS KKR పోరుకు అంతా సిద్ధం.. మరికొద్ది గంటల్లోనే

    ఐపీఎల్15 మరికొద్ది గంటల్లో ఆరంభం కాబోతుంది. తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో.. 2021 ఐపీఎల్ రన్నరప్ కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతుంది. ఈ రెండు జట్లకు కూడా కొత్త కెప్టెన్లు సారధ్యం వహించనున్నారు. మెగా వేలం ప్రక్రియ తర్వాత లీగ్‌లో ఉన్న అన్ని జట్ల స్వరూపం పూర్తిగా మారిపోయింది. కేకేఆర్ జట్టులో వెంకటేశ్ అయ్యర్, రస్సెల్, శ్రేయస్ అయ్యర్ వంటి హిట్టర్లు ఉండగా.. చెన్నై జట్టులో ధోనీ, జడేజా,వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. ఈ మ్యాచ్ రాత్రి 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.