• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘కస్టడీ’ డే 1 వసూళ్లు: ఎంతంటే?

    అక్కినేని నాగచైతన్య హీరోగా, కృతిశెట్టి హీరోయిన్‌గా తెరకెక్కిన ‘కస్టడీ’ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వస్తోంది. ఈ చిత్రం తొలి రోజు రూ.7.4 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. రూ.3.9 కోట్ల షేర్ సాధించింది. ఈ వీకెండ్‌లో వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాను డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించారు. అరవింద్ స్వామి, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv