‘పబ్‌లు ఈ రూల్స్ తప్పక పాటించాలి’ – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘పబ్‌లు ఈ రూల్స్ తప్పక పాటించాలి’ – YouSay Telugu

  ‘పబ్‌లు ఈ రూల్స్ తప్పక పాటించాలి’

  Screengrab Twitter:

  పబ్‌లు నిబంధనలకు లోబడి నిర్వహించాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. మైనర్లను పబ్‌లోకి అనుమతించకూడదని స్పష్టం చేశారు. ఈ మేరకు పబ్‌ల యాజమాన్యాలతో సీపీ నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలపై వారికి స్టీఫెన్ రవీంద్ర అవగాహన కల్పించారు. సీసీ కెమెరాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సౌండ్ పొల్యూషన్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని స్టీఫెన్ హెచ్చరించారు.

  Exit mobile version