• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మోచా తుపాను బీభత్సం

    మయన్మార్‌లో మోచా తుపాను భీభత్సం సృష్టిస్తోంది. తీర ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలింది. పెద్ద ఎత్తున వరదలు ముంచెత్తాయి. వరదల ధాటికి సుమారు ఆరుగురు చనిపోయినట్లు తెలుస్తోంది. కానీ, అధికారికంగా ప్రకటించలేదు. గంటకు 209 కి.మీ వేగంతో వీస్తున్న గాలుల కారణంగా సుమారు 700 మంది గాయపడ్డారు. 10 లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. వివిధ చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు 300 ఇళ్లు దెబ్బతిన్నాయి. మిజోరంలోనూ 8 శరణార్థి శిబిరాలు 236 ఇళ్లు ధ్వంసం అయ్యాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv