• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మిజోరంలో మోచా తుపాన్ బీభత్సం

    మోచా తుపాను ధాటికి మయన్మార్‌ తీరప్రాతం దెబ్బతినగా.. భారత్‌లోని మిజోరం రాష్ట్రం కూడా ప్రభావితమైంది. దాదాపు 300 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. 50 గ్రామాలు విపత్తులో చిక్కుకున్నాయి.లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మోచా తుపాను ప్రభావంతో మిజోరంలో ఎనిమిది శరణార్థి శిబిరాలు దెబ్బతిన్నాయి. దాదాపు 5,749 మంది ప్రజలు ప్రభావితమయ్యారు. అయితే తుపాన్‌ వల్ల ఎటువంటి మరణాలు చోటు చేసుకోలేదు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv