ఏపీకి తుపాను ముప్పు – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఏపీకి తుపాను ముప్పు – YouSay Telugu

  ఏపీకి తుపాను ముప్పు

  October 16, 2022
  in AP, News

  © ANI Photo

  ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళఖాతంలో ఈనెల 18న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అది 20 నాటికి అల్పపీడనంగా మారనుందని వివరించింది. క్రమంగా ఏపీ- ఒడిశా తీరం వైపు కదులుతూ.. 24,25 తేదీల్లో తుపాన్‌గా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆ తర్వాత సూపర్ సైక్లోన్‌గా మారనున్నట్లు తెలిపింది.

  Exit mobile version