• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అవినాష్ రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు

    వైఎస్ వివేకా మర్డర్ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీచేసింది. ఈనెల 22న హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం నిన్ననే విచారణకు హాజరుకావాల్సి ఉంది. తన తల్లి గుండెపోటుతో ఆస్పత్రిలో చేరడంతో వాయిదా కోరారు. అవినాష్ రెడ్డి అభ్యర్థనను అంగీకరించిన సీబీఐ తాజాగా మళ్లీ నోటీసులిచ్చింది. కాగా ఈకేసులో అవినాష్ రెడ్డిని ఇప్పటికే 6 సార్లు సీబీఐ ప్రశ్నించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv