• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రైల్వే గ్రూప్-డీ పరీక్షలకు డేట్ ఫిక్స్.. ఆ నెలలోనే పరీక్షలు ?

    నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న రైల్వే గ్రూప్-డీ పరీక్షల షెడ్యూల్ త్వరలోనే రానుంది. ఈ పరీక్షలను జూలై నెలలో వివిధ దశల్లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం లక్ష పోస్టులు ఖాళీగా ఉండగా సుమారు కోటికి పైగా నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నోటిఫికేషన్ మూడేళ్ళ కింద విడుదలైనప్పటికీ కరోనా కారణంగా తరచూ వాయిదా పడుతూ వస్తుంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పరీక్షలను నిర్వహించాలని రైల్వే అధికారులు కసరత్తులు చేస్తున్నారు. మరి మీలో ఎవరైనా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే పరీక్షలకు సన్నద్ధం అవ్వండి.