డేవిడ్‌ మిల్లర్‌ కుమార్తె కన్నుమూత
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డేవిడ్‌ మిల్లర్‌ కుమార్తె కన్నుమూత

    డేవిడ్‌ మిల్లర్‌ కుమార్తె కన్నుమూత

    October 10, 2022
    in News, World

    Screengrab Instagram: david miller

    దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్‌ కుమార్తె క్యాన్సర్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని డేవిడ్‌ మిల్లర్‌ స్వయంగా వెల్లడించాడు. ‘మై లిటిల్ రాక్‌స్టార్‌.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నిన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా’ అంటూ ఓ ఎమోషనల్‌ వీడియో ను పోస్టు చేశాడు. ఈరోజు రాంచీ వేదికగా భారత్‌తో జరగనున్న మ్యాచ్‌లో మిల్లర్‌ ఆడాల్సి ఉంది.తాజా ఘటనతో సౌతాఫ్రికా జట్టులో విషాదఛాయలు అలముకున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version