• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డింపుల్‌పై డీసీపీకి అందుకే కక్ష: లాయర్

    పార్కింగ్ కేసులో డింపుల్ హయాతి ఎలాంటి తప్పు చేయలేదని ఆమె లాయర్ తెలిపారు. డీసీపీ రాహుల్ హెగ్డే కావాలనే ఆమెపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. రాహుల్ హెగ్డే మూగ జీవాలను హింసించే వారని… జంతువులను హింసించొద్దని డింపుల్ గట్టిగా చెప్పిందని పేర్కొన్నారు. దీంతో ఆమెపై కక్ష్యగట్టిన డీసీపీ డింపుల్ కారుపై కావాలనే చాలాన్లు వేయించారని వెల్లడించారు. డింపుల్ చాలా మెంటల్ స్ట్రేస్‌కు గురైందని, బయటకు రావాలంటే భయపడిపోతోందని చెప్పారు. డీసీపీపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv