డీఏవీ పాఠశాలపై వేటు – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • డీఏవీ పాఠశాలపై వేటు – YouSay Telugu

  డీఏవీ పాఠశాలపై వేటు

  October 21, 2022

  Courtesy Twitter: trsparty

  ఎల్‌కేజీ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు కారణమైన డీఏవీ స్కూల్‌పై వేటు పడింది. హైదరాబాద్‌లోని డీఏవీ పాఠశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలంటూ డీఈఓను తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. పాఠశాలలోని విద్యార్థులు ఈ విద్యాసంవత్సరం నష్టపోకుండా దగ్గర్లోని వేరే స్కూళ్లలో సర్దుబాటు చేయాలని సూచించారు. ఈ ఘటనపై విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేస్తున్నట్లు తెలిపారు.

  Exit mobile version