• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమెరికాలో అదృశ్యమైన లహరి మృతి

    అమెరికాలోని టెక్సాస్‌లో కొద్దిరోజుల క్రితం కనిపించకుండా పోయిన భారత సంతతి మహిళ లహరి పతివాడ(25) శవమై కనిపించింది. ఓక్లహోమాలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఓవర్ ల్యాండ్‌ పార్క్‌లోని ఆస్పత్రిలో లహరి పనిచేస్తున్నారు. చివరిసారి టెక్సాస్‌లోని కాలిన్స్‌ కౌంటీలో కారు నడుపుతున్న దృశ్యాలు సీసీకెమెరాల్లో లభించాయి. మే 12న లహరి ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv