• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • చేసిన అప్పులు ప్రజలకే ఇస్తున్నాం: బొత్స

  ఏపీ ప్రభుత్వం అప్పులు చేసినా ప్రజలకే ఇస్తున్నామని మంత్రి బొత్స అన్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసినా ప్రజలకు ఇవ్వలేదన్నారు.పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్‌ పాలన సాగిస్తున్నారని చెప్పారు. ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంపై ప్రతిపక్షాలు లేనిపోని ప్రకటనలు చేయడం విచారంగా ఉందన్నారు. ముఖ్యమంత్రిని చులకనగా మాట్లాడడం తప్ప వాళ్లకు ఇంకో పని లేదని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాలకు అర్హులుంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv